The Death Of Che Guevara
Che Guevara By C. Raju విషయాను క్రమాణిక 1. Preview download free pdf of this Telugu book is available at Che Guevara. Keywords for Che Guevara. Biography of Che Guevar, Life History of Che Guevar, Che Guevar Life History, Argentine Marxist revolutionary, physician. Che guevara biography in malayalam pdf. From the top of my head Hardware issues like battery problems, if applicable confirmed, Software Issues Official or Homebrew. Che Guevara Life History In Tamil Pdf - bltlly.com/14fp9k.
Publisher: Hyderabad Book Trust
చే గువేరా
చే - ఉద్యమాల వెలుపలా, లోపలా కూడా రాజ్య వ్యతిరేక పోరాటాన్ని నడిపిన సిసలైన గెరిల్లా యోధుడు. నాయకులకూ, కార్యకర్తలకూ మధ్యన అంతరాలను తుడిచివేసిన అరుదైన నాయకుడు. ఉద్యమాలు ప్రజలకు గుదిబండలయ్యే ప్రమాద సమయాలను పసిగట్టి హెచ్చరించిన రాజకీయవేత్త. జీవితానికీ, మరణానికీ కూడా సార్ధకత వుండాలని తపించిన అచ్చమైన మనిషి. విప్లవ స్వప్నాలను ప్రపంచీకరించిన భావుకుడు, విప్లవం జీవితమంత విశాలమైనదని చాటి చెప్పిన విప్లవకారుడు. చే జీవితాన్నీ, ఉద్యమాన్నీ గురించి ఎందరో పరిశోధకులూ, రాజకీయవేత్తలూ విశ్లేషించారు. అతని జీవితంలోని సమకాలీన ప్రాధాన్యతను యీ పుస్తకం మళ్ళీ మన ముందుకు తెస్తుంది.